సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 04:27:17

రైలు టికెట్‌ బుకింగ్ ‌మరింత సులభం

రైలు టికెట్‌ బుకింగ్ ‌మరింత సులభం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలం గాణ: రైల్వే ప్రయా ణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సీ టీసీ వెబ్‌సైట్‌లో అదనపు ఫీచర్లు జోడిం చారని రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇ- టికెటింగ్‌ కోసం ఉన్న వెబ్‌సైట్‌ను సాధారణ ప్రయాణికులు సైతం సులభంగా వినియోగించేలా డిజైన్‌తో కొత్తగా తీర్చిదిద్దామని వివరించారు. రైల్వే ప్రయాణం అంటే ఎంతో సులభంగా ఉండాలనే లక్ష్యంతో వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు.


logo