e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న బొగ‌త జ‌ల‌పాతం

ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న బొగ‌త జ‌ల‌పాతం

ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న బొగ‌త జ‌ల‌పాతం

ములుగు: తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది. రాష్ట్ర సరిహద్దు మండలమైన వాజేడు మండలంలో గురువారం కురిసిన వర్షానికి వరద నీరు పారుతున్న‌ది. దీంతో ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న‌ నీటితో జ‌ల‌పాతం కనువిందు చేస్తున్న‌ది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న బొగ‌త జ‌ల‌పాతం

ట్రెండింగ్‌

Advertisement