మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:22

పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతి లేదు

పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతి లేదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాపికొండల్లో తప్ప అన్నిచోట్ల బోటింగ్‌కు అనుమతినిచ్చామని ఏపీ టూరిజంశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ చెప్పారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. భవానీ ఐల్యాండ్‌ను ఈ నెల 10న తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.