Telangana
- Nov 28, 2020 , 18:30:19
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు

మేడ్చల్ మల్కాజిగిరి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కేపీహెచ్‌బీ కాలనీలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కార్పొరేటర్ అభ్యర్థి మందడి శ్రీనివాస్‌రావు సమక్షంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. యువకులు టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు.
తాజావార్తలు
- దిగివచ్చిన బంగారం ధరలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- బైడెన్ జీ! మీ నిబద్ధత అమెరికా విలువలకు ప్రతిబింబం!!
MOST READ
TRENDING