సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 00:56:21

కారెక్కిన కాంగ్రెస్‌ నేతలు

కారెక్కిన కాంగ్రెస్‌ నేతలు

  • టీఆర్‌ఎస్‌లో చేరిన భిక్కనూరు, దోమకొండ జెడ్పీటీసీలు 

కామారెడ్డి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు గులాబీగూటికి చేరుతున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా దోమకొండ, భిక్కనూర్‌ జెడ్పీటీసీ సభ్యులు తిర్మల్‌గౌడ్‌, తాటిపాముల పద్మతోపాటు ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులతో పాటు 50 మంది ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  


logo