ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:32:56

భట్టి మాటలు కట్టిపెట్టు

భట్టి మాటలు కట్టిపెట్టు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తెలంగాణ ఉద్యమం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఉద్యమం చేస్తున్న సమయంలో అసలు తెలంగాణ అవసరమే లేదు.. అభివృద్ధి చేసుకుంటే చాలంటూ భట్టి విక్రమార్క వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వంత పాడారని గుర్తుచేశారు.


logo