శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 02:56:07

భద్రాద్రి రామయ్యకు రూ.38 లక్షల వితరణ

భద్రాద్రి రామయ్యకు రూ.38 లక్షల వితరణ

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శాశ్వత నిత్యాన్నదానానికి ఎన్‌ఆర్‌ఐ ఐకా రవి తన తండ్రి బాలయ్య (పాల్వంచ వాస్తవ్యుడు) జ్ఞాపకార్థ్దం రూ.38 లక్షలను విరాళంగా అందజేశారు. గురువారం ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా దేవస్థానం ఖాతాకు బదిలీ చేశారు. నిత్యాన్నదానానికి సంబంధించిన బాండ్‌ను దేవస్థానం ఈవో నర్సింహులు.. రవి తరఫున అతని స్నేహితుడు రాజుకు అందజేశారు.


logo