శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 16:24:39

నువ్వులతో కరోనాకు చెక్‌.. ఇద్దరు డాక్టర్ల సంభాషణ

నువ్వులతో కరోనాకు చెక్‌.. ఇద్దరు డాక్టర్ల సంభాషణ

కరోనా వ్యాధి రోజు రోజుకు ఎక్కువమందికి వ్యాప్తి చెందుతున్నది. ముంబయ్‌, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదారాబాద్‌ వంటి నగరాల్లో ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్నది. కరోనాకు ఇప్పటివరకు మందుగానీ, టీకాగానీ పూర్తిస్థాయిలో కనిపెట్టలేదు. అందుకే జనం కూడా భయాందోళనకు గురవుతున్నారు. పట్నాలను వదిలి పల్లెటూళ్లకు వెళ్లి పోతున్నారు. అయితే..  కరోనాకు భయపడాల్సిన పనిలేదు. దాన్ని మన దరి చేరనీయకుండా చేయాలంటే మనలో రోగనిరోధక శక్తి పెంచుకోవడమే మార్గమంటున్నారు వైద్యులు. అది మన చేతుల్లోనే ఉందంటున్నారు. కరోనాను ఎదుర్కోనే శక్తి నువ్వులకు ఉందని ఇద్దరు డాక్టర్లు సెల్‌ఫోన్‌లో సంభాషించుకున్నారు. వారి సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇంతకీ నువ్వులతో కరోనాకు ఎలా చెక్‌పెట్టవచ్చో.. కరోనా వ్యాధి మన శరీరంలోకి ఎలా వ్యాపిస్తుంది.. బాడీలో ఏయే భాగాలను దెబ్బతీస్తుందో తెలుసుకోవాలంటే ఆ డాక్టర్ల సంభాషణను మీరూ వినండి...logo