శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 13:48:01

ఆకర్షిస్తున్న ఆదిలాబాద్‌ అటవీ అందాలు

ఆకర్షిస్తున్న ఆదిలాబాద్‌ అటవీ అందాలు

హైదరాబాద్‌ : ప్రకృతి రమణీయ అందాలకు ఆదిలాబాద్‌ జిల్లా పెట్టింది పేరు. అభయారణ్యాలు, ఎత్తైన కొండలు, గలగలపారే జలపాతాలు, దర్శనీయ ప్రదేశాలు చూడచక్కని ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వర్షకాలం నేపథ్యంలో ఆదిలాబాద్‌ అటవీ ప్రదేశాలు పచ్చని శోభను సంతరించుకున్నాయి. అటవీ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసేలా చేస్తున్నాయి. నిండైన పచ్చదనంతో అటవీ ప్రాంతమంతా హరిత శోభను సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్‌ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలోని ఖండాల జలపాతం జలకలను సంతరించుకుంది.
logo