ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 15:49:29

సిరి‘శాల’ తలరాత మార్చిన బతుకమ్మ చీరెలు

సిరి‘శాల’ తలరాత మార్చిన బతుకమ్మ చీరెలు

సిరిసిల్ల: సమైక్యపాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల తలరాత బతుకమ్మ చీరలతో మారిపోయింది. మంత్రి కేటీఆర్‌ మదిలోంచి వచ్చిన ఆలోచన నేతన్నల జీవితాలనే మార్చేసింది. పూలపండుగ బతుకమ్మ వారి ఇళ్లలో వెలుగులు నింపింది. ప్రతి ఒక్కరికీ చేతినిండా పనిదొరకడంతో నేతన్నలు సంతోషంగా ఉంటున్నారు. బతుకమ్మ చీరెలు నేతన్నలకు కొత్త బతుకును ఎలా ఇచ్చాయో తెలిపే ప్రత్యేక కథనాన్ని ఈ కింది వీడియోలో చూడండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo