శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 19:20:00

బతుకు పూల పండుగ..బతుకమ్మ..వీడియో

బతుకు పూల పండుగ..బతుకమ్మ..వీడియో

హైదరాబాద్‌: పుష్పవిలాసానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేదిక బతుకమ్మ పండుగ. ఇష్టదైవాన్ని పూలతో అర్చించడం కాదిక్కడ...రంగురంగుల పూలనే అమ్మవారిలా ప్రతిష్ఠించి, పూజించడం బతుకమ్మ ప్రత్యేకత. అడవితల్లి ఒడిలో అందంగా పెరిగిన పూలను సేకరించి, అమ్మోరుతల్లిగా అలంకరించి తెలంగాణ పల్లెపల్లెలూ మురిసిపోతాయి. బతుకునిచ్చిన తల్లివి నువ్వేనంటూ పాటలతో, ఆటలతో నీటిలో విడిచి ఆడబిడ్డలు ఆనందాన్ని పంచుకుంటారు. ఈ తీరొక్క పూల పండుగ విశిష్టత గురించి ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక వీడియోను మీరూ చూసేయండి.. మరిన్ని ఆసక్తికర కథనాలకోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.