శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 17:31:29

పేదల పాలిట పెన్నిధి బస్తీ దవాఖాన.. వీడియో

పేదల పాలిట పెన్నిధి బస్తీ దవాఖాన.. వీడియో

 గతంలో ఏ నూటికో కోటికో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. చిన్నపిల్లల టీకాలకు మాత్రమే పరిమితమయిన పీహెచ్‌సీలను తెలంగాణ సర్కారు బస్తీ దవాఖానలుగా మార్చింది. ప్రతి బస్తీలో ఒక ఆసుసత్రిని ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించింది. 24 గంటలు డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. దీంతో ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు మరింత దగ్గరవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్ని దవాఖానలున్నయి.. వాటి వివారాలు ఏంటి వార్డుకు ఎన్ని దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది వంటి వివరాలు ఈ వీడియోలో చూడండి..logo