శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 16:02:42

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పసికందు అదృశ్యం

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పసికందు అదృశ్యం

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ పసికందు అదృశ్యమైంది. దుమ్ముగూడెం మండలం ములకనపల్లె వాసి కాంతమ్మ అనే మహిళ ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. ప్రసవం చేసిన వైద్యులు కాంతమ్మ ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలిపారు. కాగా కాసేపటికే పసికందు అదృశ్యమైంది. పసికందు అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


logo