శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:29

మహిళలపై దాడులు బాధాకరం

మహిళలపై దాడులు బాధాకరం

జస్టిస్‌ చంద్రయ్య సన్మాన సభలో మంత్రి ఈటల 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో నేటికీ మహిళలపై దాడులు జరుగడం బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మానవహక్కుల సంఘం చైర్మన్‌ జస్టిస్‌ జీ చంద్రయ్య సన్మాన సభ లో ఈటల ప్రసంగించారు. మారుమూల జిల్లాలో పుట్టిన చంద్ర య్య.. జస్టిస్‌గా ప్రజలకు విశిష్ట సేవలందించారని ప్రశంసించారు. తెలంగాణలో హక్కులను కాపాడటంతో ఇదే ఒరవడి కొనసాగించాలని ఆకాంక్షించారు. నెల్సన్‌ మండేలా అవా


logo