శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 10:05:47

ఆరో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఆరో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

హైద‌రా‌బాద్: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నోత్త‌రాలు ప్రారంభ‌మ‌య్యాయి. అనంత‌రం జీరో అవ‌ర్ కొన‌సాగ‌నుంది. 

రెండ్రోజుల విరామం త‌ర్వాత స‌మావేశమైన‌ అసెంబ్లీలో ఈరోజు ఎని‌మిది బిల్లు‌లు సభ ముందుకు రానున్నాయి. శుక్రవారం కొత్త‌ రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే.  


logo