శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 02:11:49

డీసీసీబీ సేవలకు యాప్‌

డీసీసీబీ సేవలకు యాప్‌

హైదరాబాద్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) శాఖల ద్వారా మెరుగైన సేవల కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కో ఆపరేటివ్‌ వ్యవస్థ పటిష్ఠతకు హైలెవల్‌ కమిటీ సమర్పించిన నివేదికపై సంక్షిప్త నివేదిక తయారుచేయాలని సూచించారు. శనివారం బీఆర్కేభవన్‌లో నాబార్డ్‌ మొదటి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

VIDEOS

logo