శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 00:53:10

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.  ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం లో 59 శాతం, ద్వితీయంలో 69 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు.


logo