శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 02:06:38

సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం

సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ.. రైతులు, వ్యవసా య కూలీల అదనపు ఉపాధి కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. అనంతపురం ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. 


logo