గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 19:17:55

పెద్దపల్లి జిల్లాలో మరో 18 కరోనా పాజిటివ్ కేసులు

పెద్దపల్లి జిల్లాలో మరో 18 కరోనా పాజిటివ్  కేసులు

పెద్దపల్లి : జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలో మంగళవారం నూతనంగా 18 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. గోదావరిఖని ప్రాంతానికి చెందిన 9 మందికి, ఎన్టీపీసీకి చెందిన నలుగురు, పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ముగ్గురు వ్యక్తులకు, రంగాపూర్ లో ఒకరికి, పెద్దపల్లిలో మరో వ్యక్తికి  పాజిటీవ్ గా నిర్ధారణ అయిది. వీరి ప్రైమరీ కాంట్రాక్ట్ లను గుర్తించి గృహ నిర్భందం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. 


logo