శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 19:28:58

నార్సింగిలో పశువుల జాతర.. వీడియో

నార్సింగిలో పశువుల జాతర.. వీడియో

 జాతీయ‌స్థాయి ప‌శువుల జాత‌ర ప‌శుసంక్రాంతి రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని నార్సింగిలో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ప్ర‌తి ఏడాది సంక్రాంతి త‌ర్వాత వ‌చ్చే రెండ‌వ శుక్ర‌వారం ఈ జాత‌ర అత్యంత ఉత్సాహంగా జ‌రుగుతోంది.

 పశు సంక్రాంతి గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి.

  

ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం "నమస్తే తెలంగాణ"యూట్యూబ్ చానల్ ను subscribe చేసుకోండి..

VIDEOS

logo