మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 14:17:03

ఈ డాక్టరు చెప్పినట్లు చేస్తే కరోనా మటాష్‌!

ఈ డాక్టరు చెప్పినట్లు చేస్తే కరోనా మటాష్‌!

కరోనా వచ్చిందని ఎవరూ భయపడొద్దని చెప్తున్నారు ఓ డాక్టరు. మనకు టీబీ, అస్తమా జబ్బులు ఎలాంటివో ఇది కూడా అంతే అంటున్నారు. కరోనా రోగానికి మందుగాని, వ్యాక్సిన్‌గాని లేదని, దీన్ని మన ఇంట్లో ఉండి కూడా నివారించుకోవచ్చని చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏంచేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మందులు వాడాలి అనే వివరాలను ఒక ఆడియో రూపంలో మెస్సేజ్‌ చేశారు. ఎంత పెద్ద దవాఖానలోనైనా చేసేది ఇదే చికిత్స అని చెప్పారు. ఇంతకీ ఆ డాక్టరు ఏం చెప్పారో మీరూ వినండి..
logo