ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 11:53:27

సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు

సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ జోన్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు 94906 17440, 94906 17431. సంప్రదించాల్సిన ఈమెయిల్‌ ఐడీ [email protected] రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోగులు, చికిత్స అవసరమయ్యే వ్యక్తుల సౌకర్యార్థం పోలీసు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo