అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ల సేవలు
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితులు. తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి కరోనా సోకితే క్షణాల్లో పల్స్ పడిపోతున్నది. వీరికి అంబులెన్స్‌లే అండగా ఉంటున్నాయి. ఈ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ల సేవలు మరువలేనివి. ఎవరికి ఏ అవసరం ఉంటుందో చెప్పలేని దుస్థితి. అందుకే మీకోసం అంబులెన్స్‌ల వివరాలు..