మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 11:51:05

టీఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌

టీఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.