శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 25, 2020 , 12:54:20

అమరచింత మున్సిపాలిటీలో విలక్షణ తీర్పు..

అమరచింత మున్సిపాలిటీలో విలక్షణ తీర్పు..

మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీలో విలక్షణ తీర్పు ఇచ్చారు ఓటర్లు. ఈ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్‌ 3 వార్డుల్లో విజయం సాధించగా.. సీపీఎం 2, బీజేపీ 1, కాంగ్రెస్‌ 1, టీడీపీ 1, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఇక ఈ మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌ ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. 


logo