ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:06:55

పార్టీని ప్రారంభించనున్న అళగిరి?

పార్టీని ప్రారంభించనున్న అళగిరి?

చెన్నై: జనవరిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు డీఎంకే బహిష్కృత నేత అళగిరి సంకేతాలిచ్చారు. తన మద్దతుదారులు కోరితే తప్పకుండా పార్టీని ప్రారంభిస్తానని, వారి సలహా మేరకే తన భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయని విలేకరుల సమావేశంలో చెప్పారు. 2014లో అళగిరి డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు.