e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home తెలంగాణ అగ్రికాలేజీ ప్లాటినమ్‌ జూబ్లీ లోగో ఆవిష్కరణ

అగ్రికాలేజీ ప్లాటినమ్‌ జూబ్లీ లోగో ఆవిష్కరణ

అగ్రికాలేజీ ప్లాటినమ్‌ జూబ్లీ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల ఏర్పాటై 75 ఏండ్లు అయిన సందర్భంగా ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల లోగోను వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు సోమవారం ఆవిష్కరించారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ వేదికగానే నిర్వహించాలని నిర్ణయించారు. లోగోను పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి ఎం విశాల్‌ తయారుచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అగ్రికాలేజీ ప్లాటినమ్‌ జూబ్లీ లోగో ఆవిష్కరణ

ట్రెండింగ్‌

Advertisement