మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:13:25

12 నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాలు

12 నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను సెట్‌ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ సోమవారం షెడ్యూల్‌ ప్రకటించారు. రెండువిడతల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను 11న విడుదల చేస్తారు. షెడ్యూల్‌ ప్రకారం 12 నుంచి 17 వరకు అడ్మిషన్ల బేసిక్‌ సమాచారం, స్లాట్‌బుకింగ్‌, సహాయకేంద్రాల ఎంపిక ఆన్‌లైన్‌లో కొనసాగుతాయి. 


logo