శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:30:33

రుషికేశ్‌లో ఆడికృత్తిక వేడుకలు

రుషికేశ్‌లో ఆడికృత్తిక వేడుకలు

  • విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో పూజలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో రిషికేశ్‌లో ఆడికృత్తిక పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆడికృత్తిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజని పురాణోక్తి. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం రుషికేశ్‌లో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించారు.  


logo