Telangana
- Jan 10, 2021 , 20:47:11
అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరికలు

కుమ్రంభీం అసీఫాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో కౌ టాల మండలం గుడ్లబోరి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాందాస్, ఎంపీటీసీ వసంత్ రావు, గ్రామపంచాయతీ పాలక వర్గ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచ పసుపు ఉత్పత్తిలో ఆ జిల్లాదే 8 శాతం
భయపడొద్దు..బాగవుతుంది
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల
సాగునీటి సమస్యలకు చెక్పెడుతాం : ఎమ్మెల్సీ కవిత
తాజావార్తలు
- విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
- 'హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌ను తలదన్నేలా సిద్దిపేట నెక్లెస్‌రోడ్'
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్‌గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
MOST READ
TRENDING