శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 18:23:29

నటుడు అడవి శేషు ఛాలెంజ్‌ విసిరింది వీరికే..

నటుడు అడవి శేషు ఛాలెంజ్‌ విసిరింది వీరికే..

తెలంగాణలో హరితహారం పండుగలా సాగుతున్నది. ఊరువాడ ఓ యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 25న సీఎం కేసీఆర్‌ హరితహారాన్ని ప్రారంభించారు. సెలెబ్రిటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతోపాటు ప్రజలందరూ ఇందులో భాగస్వాములవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మొక్కలు నాటుతున్నారు. మరోవైపు ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సీనీ నటుడు అడవి శేషు మొక్కలు నాటాడు. నటి, యాంకర్‌ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి అడవి శేషు మొక్కలు నాటాడు. అడవి శేషు కూడా మరో ముగ్గురికి మొక్కలు నాటమని ఛాలెంజ్‌ విసిరాడు. ఆయన ఛాలెంజ్‌ ఎవరికి విసిరాడో ఈ వీడియోలో చూడండి...logo