శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 11:12:48

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మెదక్ : మొదక్ పట్టణంలోని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ సోదాల్లో సీఐలు ఫయాజ్, గంగాధర్, ఎస్ఐలు మజీద్ అలీ ఖాన్, నాగేంద్ర బాబు, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo