గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 15:48:58

ఏసీబీకి చిక్కిన జనగామ నీటి పారుదలశాఖ డీఈ

ఏసీబీకి చిక్కిన జనగామ నీటి పారుదలశాఖ డీఈ

హైదరాబాద్‌ : ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జనగామ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అవినీతి నిరోధకశాఖ అధికారులు నీటి పారుదలశాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.