కే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెండ్లి సందడి సినిమా వస్తోన్న సంగతి తెలిసిదే. దర్శకేంద్రుడి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 28న పెండ్లి సందడి తొలి పాటను విడుదల చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందీ చిత్రం. ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.
1977లో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అడవి రాముడు చిత్రం ఇదే తేదీన విడుదలై బాక్సాపీస్ రికార్డు బద్దలు కొట్టింది. 2017లో రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన బాహుబలి 2 కూడా రికార్డులు సృష్టించింది. ఇపుడు పెండ్లి సందడి కూడా అదే బాటలో పయనించేలా తొలి అడుగు వేస్తున్నాడు రాఘవేంద్రరావు. ఈ చిత్రషూటింగ్ చివరి దశలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివరలో, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…