శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 07:06:50

ఉన్నత విద్యామండలిలో అకడమిక్‌ విభాగం

ఉన్నత విద్యామండలిలో అకడమిక్‌ విభాగం

హైదరాబాద్‌ : ఉన్నత విద్యామండలిలో అకడమిక్‌ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు యూనివర్సిటీల్లో మాత్రమే అకడమిక్‌ విభాగం ఉన్నదని చెప్పారు. అకడమిక్‌ విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు బోధన నైపుణ్యాలు పెంపొందించడంతోపాటు కొత్త కోర్సులపై అవగాహన కల్పిస్తామన్నారు. 


logo