గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 15:46:11

ముగ్ధ మనోహరం..పుష్ప సోయగం

ముగ్ధ మనోహరం..పుష్ప సోయగం

వరంగల్ అర్బన్ : పుష్పాల్లో అరుదుగా లభించే మే పుష్పం నగరంలోని 50వ డివిజన్ శ్యామల దుర్గ దాస్ కాలనీలోని శ్రీనివాస్ ఇంటి ఆవరణలో పుష్పించి కనువిందు చేస్తోంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పుష్పించే అరుదైన మే పుష్పం  మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. దీనిని చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.


logo