శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 09:10:22

పోలీసు మాన‌వ‌త్వం.. మూగ‌జీవాన్ని కాపాడాడు..

పోలీసు మాన‌వ‌త్వం.. మూగ‌జీవాన్ని కాపాడాడు..

మనుషుల మధ్య బంధాలు అంతరించి పోతున్న ప్రస్తుత తరుణంలో మూగజీవాలపై తన ప్రేమను చాటాడు ఓ పోలీసు.. ఆదివారం కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద డ్రైనేజీలో ఓ కుక్క పిల్ల పడిపోయింది. అయితే తల్లి శునకం తన బిడ్డ కోసం తచ్చాడుతూ కనిపించింది.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ సురేందర్‌రెడ్డి గమనించి డ్రైనేజీలోకి వంగి కుక్క పిల్లను వెలికితీసి తల్లి వద్దకు చేర్చాడు. -స్టాఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌, క‌రీంన‌గ‌ర్‌

VIDEOS

logo