ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 20:02:45

వీరపుత్రుని కోసం కంటతడి పెట్టించే పాట: వీడియో

వీరపుత్రుని కోసం కంటతడి పెట్టించే పాట: వీడియో

  ఈ తల్లి ఎవరోగానీ.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాను సంతోష్‌ గురించి పాట పాడి అందరినీ కంటతడి పెట్టించింది. ఎక్కడున్నవురా కోడుకా.. నీవు యాడబోయినవు సంతోషు.. గావురాల కొడుక రారా... ఒక్క ముద్ద పెడుత తినిపోదువు రారా... మన దేశం కోసం ప్రాణాలు వదిలితివా కోడుకా సంతోషూ.. అంటూ పాడిన పాట ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపచేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిమిషాల్లోనే వేలల్లో షేరింగులు... ఈ వీడియో చూసిన వారందరూ జైహింద్‌.. జై జవాన్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.logo