e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ముహూర్తం టైమ్‌కి క‌రోనాతో మృతి.. వాట్సాప్‌లో పెళ్లి మంత్రాలు చ‌దివిన పంతులు

ముహూర్తం టైమ్‌కి క‌రోనాతో మృతి.. వాట్సాప్‌లో పెళ్లి మంత్రాలు చ‌దివిన పంతులు

ముహూర్తం టైమ్‌కి క‌రోనాతో మృతి.. వాట్సాప్‌లో పెళ్లి మంత్రాలు చ‌దివిన పంతులు

మెద‌క్ : క‌రోనా వైర‌స్ ఓ పెళ్లికి తిప్ప‌లు తెచ్చిపెట్టింది. పెళ్లి జ‌రుగుతున్న గ్రామంలో క‌రోనా బాధితుడు మృతి చెంద‌డంతో వివాహ తంతు నిర్వహించాల్సిన పండితుడు అక్క‌డికి వ‌చ్చేందుకు ధైర్యం చేయ‌లేదు. దీంతో పండితుడు వాట్సాప్ వీడియో కాల్‌లో మంత్రాలు చ‌ద‌వ‌గా.. పెళ్లి మండ‌పంలో నూత‌న వ‌ధూవ‌రులు ఒక్క‌ట‌య్యారు. ఈ సంఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో వెలుగు చూసింది.

ముహూర్తం టైమ్‌కి క‌రోనాతో మృతి.. వాట్సాప్‌లో పెళ్లి మంత్రాలు చ‌దివిన పంతులు

టేక్మాల్ మండ‌లానికి చెందిన పాల్వోత్ మోహ‌న్‌కు పాప‌న్న‌పేట మండ‌లం సోమ్లా తండాకు చెందిన బానోత్ మంజుల‌కు వివాహం కుదిరింది. ముందే నిర్ణ‌యించుకున్న ముహుర్తం ప్ర‌కారం ఇవాళ పెళ్లి. అయితే ముహుర్తం స‌మ‌యానికి వ‌రుడి ఇంటికి స‌మీపంలో ఓ క‌రోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. విష‌యం తెలుసుకున్న పండితుడు.. తాను పెళ్లికి రాలేన‌ని తెగేసి చెప్పాడు. దీంతో వ‌ధూవ‌రుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఎలాగైనా పెళ్లి జ‌రిపించాల‌ని పండితుడిని వేడుకోవ‌డంతో.. ఆన్‌లైన్‌లో మంత్రాలు చ‌దివి పెళ్లి చేస్తాన‌ని ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి వాట్సాప్ వీడియో కాల్‌లో పండితుడు మంత్రాలు చ‌ద‌వ‌గా, మండ‌పంలో వ‌రుదు వ‌ధువుకు తాళిక‌ట్టి, దండ‌లు మార్చుకున్నారు. మొత్తానికి పెళ్లి విజ‌య‌వంతంగా ముగిసింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

బెంగ‌ళూరులో ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రికి క‌రోనా.. వారంలో ల‌క్ష‌న్న‌ర కేసులు

ఆ 12 రాష్ర్టాల్లో ల‌క్ష చొప్పున యాక్టివ్ కేసులు : ల‌వ్ అగ‌ర్వాల్

వీకెండ్ లాక్‌డౌన్‌ను ప‌రిశీలిస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ‌లో ఆక్సిజ‌న్, బెడ్ల కొర‌త లేదు : సీఎస్ సోమేశ్ కుమార్

Curfew Effect | తిరుమ‌ల‌లో భారీగా త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం

ఉప్ప‌ల్‌లో మంట‌లు చెల‌రేగి ఇద్ద‌రు డ్రైవ‌ర్లు స‌జీవ‌ద‌హ‌నం

శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి క‌రోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డ‌ను ఆపిన త‌ల్లి

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆర్బీఐ కీల‌క వ్యాఖ్య‌లు..!

మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు

హ్యాట్రిక్‌.. బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి

ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నిచ్చిన 25 ఏండ్ల మ‌హిళ‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముహూర్తం టైమ్‌కి క‌రోనాతో మృతి.. వాట్సాప్‌లో పెళ్లి మంత్రాలు చ‌దివిన పంతులు

ట్రెండింగ్‌

Advertisement