మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 01:21:20

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి..

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి..

నిజామాబాద్‌: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ దేశంలోకీ చొరబడింది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ సహా.. హైదరాబాద్‌లోనూ ఓ కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, నిన్న రాత్రి కామారెడ్డిలో దగ్గు, దమ్ము లక్షణాలతో ఓ వ్యక్తి  ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అక్కడి ఆస్పత్రి వైద్యులు కరోనా దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, సదరు వ్యక్తి.. వారం రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. దీంతో, వైద్యులు కరోనా ఎఫెక్టే అయ్యుంటుందని గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 


logo
>>>>>>