శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 17:02:43

ఎల్లిపోతావురా మనిషి..హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌

ఎల్లిపోతావురా మనిషి..హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌

మనుషుల మధ్య రోజురోజుకీ స్వార్థం పెరిగిపోతున్నది. ఇల్లు నాది, ఇంటి ముందు రోడ్డు నాది కాదు అనేటైపు మనుషులు ఎక్కువయ్యారు. ఎదుటోడు ఏమైతే నాకేంటి నేను హాయిగా ఉంటే చాలు అనే మెంటాలిటీ పెరిగిపోయింది. ఎల్లిపోతావురా మనిషి.. ఎదో ఓనాడు ఈ భూమి వదిలేసి.. ఉండాలిరా కలిసిమెలిసి.. అరె ఉన్నన్నాళ్లు కొంత తెలిసి... టెక్నాలజీ పేరుతో మనిషి డబ్బు వెంట పరుగెత్తుతూ మన చుట్టూ ఉన్నప్రకృతిని మరిచిపోతున్నాడు.. అంతటా నాదంటున్నాము.. అందరికీ దూరమవుతున్నాము.. చివరకు ఒంటరిగా మిగిలిపోతున్నాము.. అంటూ మనిషికి, ఈ ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ పాట రాశాడు ఓ రచయిత. ఆ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నది. ఇంతకీ ఆ పాట ఎంటి?.. ఎవరు రాశారు, ఎవరు పాడారు.. వంటి వివరాల కోసం కింద వీడియోను చూడండి...logo