మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 01, 2020 , 06:24:06

మద్యానికి బానిసైన కొడుకును చంపిన తండ్రి

మద్యానికి బానిసైన కొడుకును చంపిన తండ్రి

సూర్యపేట: పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన కుమారుడు నరేశ్‌(27)ను తండ్రి రోకలి బండతో కొట్టి చంపాడు. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. 


logo
>>>>>>