మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 22:59:22

రాష్ట్రంలో కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్‌

రాష్ట్రంలో కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా బారినపడి రాష్ట్రంలో ఈ రోజు ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3745కు చేరుకుంది. చికిత్స అనంతరం 1742 మంది బాధితులు ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 1866 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 142కు చేరుకుంది. 


logo