శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:00:57

బాలల సంరక్షణకు 75.70 లక్షల కోట్లు ఖర్చు చేయాలి!

బాలల సంరక్షణకు 75.70 లక్షల కోట్లు ఖర్చు చేయాలి!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  లాక్‌డౌన్‌ సమయంలో అట్టడుగు వర్గాల బాలలను సంరక్షించడానికి రూ.75.70 లక్షల కోట్లు (లక్ష కోట్ల డాలర్లు) ఖర్చు చేయాలని ప్రపంచ దేశాలను కైలాష్‌ సత్యార్థితో సహా 88 మంది నోబెల్‌ అవార్డు గ్రహీతలు కోరారు. కైలాష్‌ సత్యార్థి, టిబెటన్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆర్చిబిషప్‌ డిస్మండ్‌ టుటు, గార్డన్‌ బ్రౌన్‌, కెర్రీ కెన్నెడీ తదితరులు ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేశారు. అట్టడుగు వర్గాల పిల్లలను ప్రభుత్వాలు విస్మరించరాదని కైలాష్‌ సత్యార్థి సూచించారు. 


logo