e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News త‌ల్లిని బ‌స్టాప్‌లో వ‌దిలేసిన ముగ్గురు కుమారులు

త‌ల్లిని బ‌స్టాప్‌లో వ‌దిలేసిన ముగ్గురు కుమారులు

త‌ల్లిని బ‌స్టాప్‌లో వ‌దిలేసిన ముగ్గురు కుమారులు

వికారాబాద్ : ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. క‌ని పెంచి పోషించిన త‌ల్లినే రోడ్డున ప‌డేశారు ఓ ముగ్గురు కుమారులు. ఈ ఘ‌ట‌న కొడంగ‌ల్ బ‌స్టాప్‌లో చోటు చేసుకుంది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే వృద్ధురాలిని పోషించ‌డం త‌మ‌కు భారంగా మారింద‌ని భావించిన కుమారులు.. ఆమెను కొడంగ‌ల్ బ‌స్టాప్‌లో మూడు రోజుల క్రితం వ‌దిలేసి వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేదు. దీంతో వృద్ధురాలు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన మాన‌వతామూర్తులు.. ఆమెకు ఆహారం అందించారు. ఆ త‌ర్వాత కొడంగ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికి స‌మాచారం అందించారు. వృద్ధురాలిని త్వ‌ర‌లోనే సుర‌క్షిత‌మైన ప్రాంతానికి త‌ర‌లిస్తామ‌ని మున్సిప‌ల్ చైర్మ‌న్ పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త‌ల్లిని బ‌స్టాప్‌లో వ‌దిలేసిన ముగ్గురు కుమారులు
త‌ల్లిని బ‌స్టాప్‌లో వ‌దిలేసిన ముగ్గురు కుమారులు
త‌ల్లిని బ‌స్టాప్‌లో వ‌దిలేసిన ముగ్గురు కుమారులు

ట్రెండింగ్‌

Advertisement