e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home Top Slides 79 జలవనరులు కేంద్రం గుప్పిట్లోకి

79 జలవనరులు కేంద్రం గుప్పిట్లోకి

79 జలవనరులు కేంద్రం గుప్పిట్లోకి
  • బోర్డుల నియంత్రణలోకి ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులు
  • తెలంగాణలో 79, ఏపీలో 15, ఉమ్మడి ప్రాజెక్టులు 13
  • కేఆర్‌ఎంబీ పరిధిలో 36.. జీఆర్‌ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులు
  • కాళేశ్వరం, అనుబంధమైన భారీ ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి

హైదరాబాద్‌, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగు నీటి గుండెకాయ… ఒక్కో రాయి పోగేసి కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం తన పరిధిలోకి తీసుకోనున్నది. ఆ ఒక్కటే కాదు తెలంగాణ ప్రాంతంలోని 79 ప్రాజెక్టులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, చెరువులు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిలోకి తీసుకురానున్నది. కేఆర్‌ఎంబీ పరిధిలో 36 ప్రాజెక్టులు, జీఆర్‌ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులున్నాయి. వీటిలో 79 జలవనరులు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. ఏపీలోని కేవలం 15 ప్రాజెక్టులు మాత్రమే బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. మరో 13 ఉమ్మడి ప్రాజెక్టులు కూడా బోర్డులకు అప్పగించనున్నది. దీంతో తెలంగాణలో సాగునీటి వ్యవస్థ మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్లిపోనున్నది.

కేఆర్‌ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులు
క్ర.సం ప్రాజెక్టు పేరు రాష్ట్ర పరిధి

  1. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ
  2. డిండి ప్రాజెక్టు తెలంగాణ
  3. సిద్దాపురం ఎల్‌ఐఎస్‌ ఏపీ
  4. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ
  5. నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ తెలంగాణ, ఏపీ
  6. తుంగభద్ర ప్రాజెక్టు ఏపీ, టీఎస్‌, కర్ణాటక
  7. జుట్‌పల్లి ప్రాజెక్టు తెలంగాణ
  8. భైరవానిటిప్ప ప్రాజెక్టు ఏపీ
  9. రాజోలి బండ డైవర్షన్‌ స్కీం ఏపీ
  10. గురు రాఘవేంద్ర ఎల్‌ఐఎస్‌ ఏపీ
  11. కేసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌ ఏపీ
  12. గాజులదిన్నె ఏపీ
  13. కోటిపల్లివాగు టీఎస్‌
  14. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు టీఎస్‌
  15. కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  16. ఓకచెట్టువాగు టీఎస్‌
  17. మూసీ ప్రాజెక్టు టీఎస్‌
  18. కేఎల్‌ రావు పులిచింతల ప్రాజెక్టు టీఎస్‌, ఏపీ
  19. మున్నేరు ప్రాజెక్టు ఏపీ, టీఎస్‌
  20. పాకాల చెరువు టీఎస్‌
  21. వైరా చెరువు టీఎస్‌
  22. లంకసాగర్‌ టీఎస్‌
  23. కృష్ణా బేసిన్‌కు గోదావరి నీళ్ల మళ్లింపు టీఎస్‌, ఏపీ
  24. గోదావరి (పోలవరం)-కృష్ణ(విజయవాడ) లింక్‌ ఏపీ, టీఎస్‌
  25. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు (మిషన్‌ భగీరథ) టీఎస్‌
  26. కృష్ణా డెల్టా ఏపీ
  27. ఉట్కూర్‌-మారెపల్లి రిజర్వాయర్‌ టీఎస్‌
  28. ఆసిఫ్‌నెహర్‌ కెనాల్స్‌ టీఎస్‌
  29. వీపనగండ్ల రిజర్వాయర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  30. హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  31. ఉస్మాన్‌ సాగర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  32. శామీర్‌పేట చెరువు టీఎస్‌
  33. సరళ సాగర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  34. సంగం బండ ప్రాజెక్టు టీఎస్‌
  35. లక్నాపూర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  36. సింగోటం చెరువు టీఎస్‌
    జీఆర్‌ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులు
    క్ర.సం ప్రాజెక్టు పేరు పరిధి
  37. పెద్దవాగు రిజర్వాయర్‌ స్కీం టీఎస్‌, ఏపీ
  38. సూరంపాలెం రిజర్వాయర్‌ స్కీం ఏపీ
  39. ముసురుమిల్లి రిజర్వాయర్‌ ఏపీ
  40. పోలవరం, అనుబంధ ప్రాజెక్టులు ఏపీ
  41. ఆర్థర్‌ కాటన్‌ కాటన్‌ బరాజ్‌ ఏపీ
  42. ఎల్‌ఐఎస్‌ తొర్రిగెడ్డ ఏపీ
  43. ఎల్‌ఐఎస్‌ చింతలపూడి ఏపీ
  44. ఎల్‌ఐఎస్‌ చగల్‌నాడు ఏపీ
  45. ఎల్‌ఐఎస్‌ వెంకటనాగారాం ఏపీ
  46. ఘన్‌పూర్‌ అనికట్‌ టీఎస్‌
  47. నిజాం సాగర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  48. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు స్టేజ్‌-1 టీఎస్‌
  49. పోచంపాడు, మిడ్‌ మానేరు డ్యాం టీఎస్‌
  50. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు టీఎస్‌
  51. కిన్నెరసాని ప్రాజెక్టు టీఎస్‌
  52. పోచారం ప్రాజెక్టు టీఎస్‌
  53. నల్లవాగు ప్రాజెక్టు టీఎస్‌
  54. కౌలాస్‌ నాలా ప్రాజెక్టు టీఎస్‌
  55. స్వర్ణ ప్రాజెక్టు టీఎస్‌
  56. ఖానాపూర్‌ (సదర్‌మాట్‌) చానెల్స్‌ టీఎస్‌
  57. రామడుగు ప్రాజెక్టు టీఎస్‌
  58. సుద్దవాగు ఇరిగేషన్‌ ప్రాజెక్టు టీఎస్‌
  59. ఎగువ మానేరు ప్రాజెక్టు టీఎస్‌
  60. శనిగరం ప్రాజెక్టు టీఎస్‌
  61. చలివాగు ప్రాజెక్టు టీఎస్‌
  62. రామప్ప చెరువు టీఎస్‌
  63. బొగ్గుల వాగు ప్రాజెక్టు టీఎస్‌
  64. సాత్నాలా ప్రాజెక్టు టీఎస్‌
  65. వట్టి వాగు స్టేజ్‌-1, 2 టీఎస్‌
  66. చెలమెల వాగు ప్రాజెక్టు టీఎస్‌
  67. లక్నవరం చెరువు టీఎస్‌
  68. తాలిపేరు ప్రాజెక్టు టీఎస్‌
  69. మల్లూర్‌వాగు స్కీం టీఎస్‌
  70. ముక్కమామిడి ప్రాజెక్టు టీఎస్‌
  71. కంతాలపల్లి బరాజ్‌ టీఎస్‌
  72. గొల్లవాగు రిజర్వాయర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  73. ర్యాలీవాగు ప్రాజెక్టు టీఎస్‌
  74. భూపతిపాలెం రిజర్వాయర్‌ టీఎస్‌
  75. మత్తడి వాగు రిజర్వాయర్‌ టీఎస్‌
  76. ఎర్రవాగు ప్రాజెక్టు టీఎస్‌
  77. పెద్దవాగు ప్రాజెక్టు టీఎస్‌
  78. నీల్వాయి రిజర్వాయర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  79. పెద్దవాగు డైవర్షన్‌ స్కీం టీఎస్‌
  80. కాళేశ్వరం ప్రాజెక్టు టీఎస్‌
  81. కాళేశ్వరం అదనపు 1 టీఎంసీ/డే టీఎస్‌
  82. జే చొక్కారావు ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  83. తుపాకులగూడెం బరాజ్‌ టీఎస్‌
  84. గుండ్ల వాగు ప్రాజెక్టు టీఎస్‌
  85. మోడికుంట వాగు ప్రాజెక్టు టీఎస్‌
  86. పాలెంవాగు ఇరిగేషన్‌ ప్రాజెక్టు టీఎస్‌
  87. సింగూర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  88. ధర్మసాగర్‌ చెరువు టీఎస్‌
  89. స్తంభంపల్లె చెరువు టీఎస్‌
  90. ముచ్చెర్ల నాగారం చెరువు టీఎస్‌
  91. కొరికిశాల మఠ్‌ టీఎస్‌
  92. రోళ్లవాగు రిజర్వాయర్‌ టీఎస్‌
  93. బోలిచెరువు టీఎస్‌
  94. చౌటపల్లి హనుమంతరెడ్డి
    ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  95. కందకుర్తి ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  96. హెచ్‌ రెగ్యులేటర్‌ ఆఫ్‌ ఆర్‌బీసీ ఎంహెచ్‌, టీఎస్‌
  97. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు కాంప్లెక్స్‌ ఎంహెచ్‌, టీఎస్‌
  98. బాబాసాగర్‌ ప్రాజెక్టు టీఎస్‌
  99. ప్రాణహిత ప్రాజెక్టు టీఎస్‌
  100. గూడెం ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  101. బోథ్‌ ప్రాజెక్టు టీఎస్‌
  102. అలీసాగర్‌ ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  103. గుత్ప ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  104. ముక్తేశ్వర్‌ ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  105. సీతారామ ఎల్‌ఐఎస్‌ టీఎస్‌
  106. ముచ్‌కుంద హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ ఒడిశా,
    ఏపీ, టీఎస్‌
  107. సీలేరు పవర్‌ కాంప్లెక్స్‌ ఏపీ, టీఎస్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
79 జలవనరులు కేంద్రం గుప్పిట్లోకి
79 జలవనరులు కేంద్రం గుప్పిట్లోకి
79 జలవనరులు కేంద్రం గుప్పిట్లోకి

ట్రెండింగ్‌

Advertisement