శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 08, 2020 , 02:06:50

ఏపీలో కొత్తగా 56 కేసులు

ఏపీలో కొత్తగా 56 కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 51 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,833కు చేరింది. వీరిలో 780 మంది కోలుకొని ఇంటికి వెళ్లగా, 38 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,015 మంది చికిత్స పొందుతున్నారు.


logo