గురువారం 09 జూలై 2020
Telangana - Apr 10, 2020 , 00:11:54

బహిరంగంగా ఉమ్మినందుకు 500 జరిమానా

బహిరంగంగా ఉమ్మినందుకు 500 జరిమానా

  • రాజన్న సిరిసిల్ల జిల్లా అడవిపదిరలో వసూలు

వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రా మంలో బహిరంగంగా ఉమ్మివేయగా రూ.500 జరిమానా విధించారు. కరో నా నివారణలోభాగంగా రోడ్లపై ఉమ్మి తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం అడవిపదిరలో లక్కం బాబు బహిరంగంగా ఉమ్మడంతో సర్పంచ్‌ సాగర్‌, కార్యదర్శి రవి జరిమానా వి ధించి వసూలుచేశారు. అందుకు సం బంధించిన రసీదును అందజేశారు.
logo