శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 11:13:18

జగిత్యాలలో కరోనా కేసు

జగిత్యాలలో కరోనా కేసు

జగిత్యాల: జిల్లాలో మరో కరోనా కేసు నమోదయ్యింది. వెల్గటూరు మండలం గుల్లకోట గ్రామానికి చెందిన 50 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మరో ఐదుగురితో కలిసి ఈ నెల 10న ముంబై నుంచి వచ్చాడని డీఎంహెచ్‌వో శ్రీధర్‌ తెలిపారు. మొత్తం ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని ఆయన చెప్పారు.


logo