e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home Top Slides ఆర్థిక మద్దతు 50 లక్షలు

ఆర్థిక మద్దతు 50 లక్షలు

ఆర్థిక మద్దతు 50 లక్షలు
  • స్టార్టప్స్‌ దరఖాస్తులకు టీ-హబ్‌ ఆహ్వానం
  • 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు

హైదరాబాద్‌, జూన్‌ 17 (నమస్తే తెలంగాణ): టీ-ఏంజిల్‌ రెండో బ్యాచ్‌ యాక్సిలరేషన్‌ కార్యక్రమానికి స్టార్టప్స్‌ దరఖాస్తు చేసుకోవాలని టీ-హబ్‌ గురువారం ప్రకటించింది. జూలైలో ప్రారంభించి, 45 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 15-20 స్టార్టప్స్‌ని ఎంపిక చేస్తామంది. జూన్‌ 30 చివరి గడువు కాగా, దేశంలోని అన్ని స్టార్టప్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇన్వెస్టర్లు, మెంటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు, పరిశీలనల అనంతరం ఎంపిక జరుగుతుందని పేర్కొన్నది. మూలధనం సమకూర్చుకోవడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, ఇతర విషయాలపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుందని వివరించింది. అర్హత కలిగిన ప్రతి స్టార్టప్‌కు ఏంజె ల్‌ ఇన్వెస్టర్స్‌ సమిష్టి పెట్టుబడితో మూడు దశల్లో రూ.50 లక్షలు టీ-హబ్‌ ద్వారా అందిస్తామని టీ-హబ్‌ సీఈవో రవి నారాయణ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్థిక మద్దతు 50 లక్షలు
ఆర్థిక మద్దతు 50 లక్షలు
ఆర్థిక మద్దతు 50 లక్షలు

ట్రెండింగ్‌

Advertisement